మీకు ఇప్పటి రాజకీయాల గురుంచి చెప్పాలి అనుకుంటున్నా ......
ఎందుకంటారా ....నిన్నటి వరకు ఒకాయనకు రైతులు గుర్తుకు లేరు ఇప్పుడు అన్ని ఉచితం అంటున్నాడు ...
ఇంకొకాయన నిన్నటి వరకు గుర్తుకు రాని సమాజాన్ని ఈ రోజు గుర్తుకు తెచ్చుకొని మార్చాడని కి వచ్చాడంట ...మరో విషయం ఏంటి అంటే ఇంతకూ మునుపు ఈయనకు ప్రక్రుతి వ్య్పరిత్యాలు అప్పుడు గుర్తుకు రాల ఇప్పుడు ఏదో పీకు తాడు అంట చూడండి .....ఎంత వేదవలో .....ఇప్పుడు వుండే వాళ్ళు చేతగాని వాళ్ళు ......
అందుకే తెలుసుకొండి ........
ఎంచుకోండి మీ మంచి నాయకులను ......
మీకు అ హక్కు ఉంది ......
ఇట్లు మీ
.........చంద్రం ...
Tuesday, October 21, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment